Posts

పాన్‌ ఇండియా మూవీలో రాముడిగా కనిపించనున్న ప్రభాస్‌ : adipurush as prabhas

Image
డార్లింగ్‌’ ప్రభాస్‌ పాన్‌ ఇండియా చిత్రాల్లో ఆది పురుష్‌ ఒకటి. ఇటీవల ఈ మూవీ షూటింగ్‌ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్‌ డైరెక్టర్‌ ఓం రౌత్‌ మైథలాజికల్‌ చిత్రంగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించిన ఈ సినిమా షూటింగ్‌కు ఏళ్లు పడుతుందేమో అని అందరూ అభిప్రాయపడ్డారు. అయితే ఆశ్చర్యకరంగా దర్శకుడు 103 రోజుల్లోనే ఆది పురుష్‌ షూటింగ్‌ పూర్తి చేశాడు. ఇక పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులతో పాటు పలు టెక్నికల్‌ వర్క్‌ పునులతో మూవీ టీం బిజీగా ఉంది. పాన్‌ ఇండియా మూవీలో ప్రభాస్‌ రాముడిగా కనిపించనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆదిపురుష్‌లోని ప్రభాస్‌ శ్రీరాముడి లుక్‌ను మూవీ టీం విడుదల చేసింది. ఈ నేపథ్యంలో శ్రీరాముడిగా ప్రభాస్‌ ఎలా లైవ్‌ లుక్‌ ఎలా ఉండనుందోనని డార్లింగ్‌ ఫ్యాన్స్‌లో ఆసక్తికి నెలకొంది. ఈ నేపథ్యంలో ఆది పురుష్‌లో ప్రభాస్‌ శ్రీరాముడిగా ప్రభాస్‌ ఇలా ఉండనున్నాడంటూ న్యూ లుక్‌ను ప్రభాస్‌ ఫ్యాన్స్‌ నెట్టింట వైరల్‌ చేస్తున్నారు. అయితే ఇది అసలైన లుక్‌ కాదని, కొందరు నెటిజన్లు, ఫ్యాన్స్‌ ఆసక్తి ఆపుకోలేక పలు శ్రీరాముడి పాత్రలకు ప్రభాస్‌ ఫొటోను జీఐఎఫ్‌లో ఎడిట్‌ చేసి షేర్‌ చేస్తున్నట్లు తెలుస్తో

Bollywood star actor house ...

Image
Everyone's own home is a dream come true.  Everyone wants to have their own home, no matter what the size of the house.  Ordinary people build simple houses to suit their level.  But Stars .. Celebrities spend a huge amount of money to build their dream house.  There are a lot of stars who have spent tens of crores of rupees.  There are also some stars who have spent hundreds of crores of rupees to build a house together. Many Bollywood stars have built houses in the most expensive areas of Mumbai at a cost of tens to hundreds of crores of rupees.  Some are still living in simple apartments while others are building their own huge villas and bungalows.  Recently Bollywood star actor Nawazuddin Siddiqui has built his dream house. He started building a house in a very expensive area.  Construction of the house, which lasted for three years, was finally completed.  Nawazuddin clarified to the Bollywood media that the construction of the house has been completed